ప్రకటనలు

జిల్లా మహాసభ వాయిదా

169 Views

ధర్మ సమాజ్ పార్టీ ( డి ఎస్ పి ) జిల్లా మహాసభ వాయిదా

ధర్మ సమాజ్ పార్టీ (డి.ఎస్.పి ) జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు

సిద్దిపేట జిల్లా జులై 27

సిద్దిపేట జిల్లా ఈనెల 28వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా మహాసభని జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విస్తార వర్షాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు తెలిపారు.ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా శాఖ ప్రారంభించబడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈనెల 28వ తేదీన జిల్లా మహాసభని నిర్వహించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నందున సభని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దీపక్,ఉపాధ్యక్షులు రవి,మండల నాయకులు శ్రీకాంత్,దినేష్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్