ప్రాంతీయం

బిజెపికి తెలంగాణపై ప్రేమ లేదు – గడ్డం వంశి

68 Views

బిజెపికి తెలంగాణ పై ప్రేమ లేదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

కాంగ్రెస్ నష్టపోయినా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది

బీఆర్ఎస్ బిజెపి అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు

కేంద్ర బడ్జెట్ పొలిటికల్ బడ్జెట్.

పూర్తి మెజారిటీ దక్కలేదు కాబట్టి అధికారాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ ఇది.

కేంద్ర బడ్జెట్ లో సామాన్య ప్రజానికానికి ఒరిగింది ఏమి లేదు.

తెలంగాణ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం.

తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచినా వారు సాధించింది ఏమి లేదు.

నిర్మల సీతారామన్ పొలిటికల్ బడ్జెట్ ఇది.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు.

నిరుద్యోగులకు బీజేపీ 20 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉంది.

పదవి కాపాడుకునే బడ్జెట్ తప్ప ఇంకేం లేదు.

సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ఒక్క చర్య లేదు.

రాష్ట్రానికి తగిన నిధులు, ప్రాజెక్టులు సాదించేంత వరకు పోరాడుతాం, అది మా బాధ్యత.

కేంద్రము తెలంగాణకు నిధులు ప్రకటించకపోవడం బాధాకరం.

పార్లమెంట్ లో కొట్లాడైన రాష్ట్రానికి నిధులు తెస్తాం.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్