ప్రాంతీయం

రత్నశ్రీ బారత్ గ్యాస్ అద్వర్యం లో వన మహోత్సవం

82 Views

రత్నశ్రీ బారత్ గ్యాస్ అద్వర్యం లో వన మహోత్సవం

సిద్దిపేట జిల్లా జూలై 12

పౌరసరపరాల శాఖ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కేంద్రం లో రత్న శ్రీ బారత్ గ్యాస్ ఏజన్సీ ఆద్వర్యంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం బాగంగా మొక్కలు నాటారు. అనంతరం సంజయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రాణకోటికి చెట్లు జీవనాధారం అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, డెలివరీ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found