ప్రాంతీయం

పేకాట వ్యక్తులను మారవేశాలలో పట్టుకున్న పోలీసులు…

624 Views

ముస్తాబాద్, జూలై 6 (24/7న్యూస్ ప్రతినిధి):  బంధనకల్ గ్రామ శివారులో రహస్యంగా ఆడుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మారువేషంలో దాడిచేసి ఇద్దరి వ్యక్తులను పట్టుకున్నారు. పేకాట గంజాయి మరేతర వ్యసనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం పోలీసులు మారు వేషధారణతో ఉక్కుబాదం మోపుతున్నారు. కూర్చున్న వారు పేకాటదారులైతే నిలబడిన వారు ఒరిస్సా కూలీలో, చేపలు పట్టే జాలర్లో అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే వేషధారణలో మధ్యలో లైట్ బ్లూ షర్టుగలది సీఐ మొగిలి, బ్లాక్ టీ షర్ట్ గలది కానిస్టేబుల్ భూమయ్య, మరో బ్లాక్ షర్ట్ దామోదర్, మొత్తానికి సిఐతో పాటు ఐదుగురు కానిస్టేబుల్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7