ముస్తాబాద్, జులై 3 (24/7న్యూస్ ప్రతినిధి): ఏప్రిల్ లో పదవ తరగతి ఫలితాలు జిపిఏ సాధించిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీలో ముస్తాబాద్ మండలంలో 11 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. అదే విద్యార్థులలో ఒకరు
బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉత్తమవిద్య బోధించడంతో ఉత్తీర్ణత సాధించిన ఎనగందుల ఓంకారి విద్యార్థినికి బాసరలో ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తెలిపారు. ఈస్థానం విద్యార్థినికి లభించడంతో బంధనకల్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.




