ప్రాంతీయం

ప్రభుత్వ అనుబంధనులకు విరుద్ధంగా పనిచేస్తున్న. కార్పొరేట్ సంస్థలు

51 Views

ప్రభుత్వ అనుబంధనులకు విరుద్ధంగా పనిచేస్తున్న. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై. చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా జోన్ 30

ప్రభుత్వ అనుబంధనులకు విరుద్ధంగా పనిచేస్తున్న. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై. చర్యలు తీసుకోవాలని. బీడీసఫ్. బి డి ఎఫ్ ఐ . తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. బి.కిషన్.పిడిఎస్ యూ . శ్రీకాంత్. పి వై ఎల్. ప్రగతిశీల యువజన సంఘం. నాయకులు మరియు . ఐ ఎఫ్ టి యు . నిరంజన్ డిమాండ్ చేశారు స్థానిక సిద్దిపేట్ ప్రెస్ క్లబ్లో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో బీడీఎస్ఎఫ్. పి డి ఎస్ యు. పి వై ఎల్. ఐ ఎఫ్ టి యు. నాయకులు. కిషన్. శ్రీకాంత్. వినోద్. అలేఖ్య. నిరీక్షణ. తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్