98 Viewsదౌల్తాబాద్ : మహాత్మ జ్యోతీబాపూలే బాలుర గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా క్రీడలు శనివారం దౌల్తాబాద్‌లో ముగిశాయి. అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాలలు గెలుపొందాయి. ఖోఖోలో తునికి, దౌల్తాబాద్, కబడ్డీ సదాశివపేట, దిగ్వాల్,వాలీబాల్ కౌడిపల్లి, సదాశివపేట, టెన్నికాయిట్ తునికి, దౌల్తాబాద్, క్యారమ్స్ సదాశివపేట, దిగ్వాల్, చెస్ సదాశివపేట, గద్వాల్ జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత, […]
39 Viewsప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. […]
75 Views వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]