ప్రాంతీయం

అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ

170 Views

అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ — మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 30

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన గూడ గ్రామంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అని సబ్బండ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మంచి రోజులు రాబోతున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found