ప్రాంతీయం

ఆంజనేయస్వామి దేవాలయం మంజూరు

75 Views

గోవర్ధనగిరి సంజీవరాయణి గుట్టపై వెలసిన ఆంజనేయస్వామి దేవాలయం మంజూరు

సిద్దిపేట జిల్లా జూన్ 29

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో సంజీవరాయని గుట్ట పైన వెలిసిన ఆంజనేయస్వామి దేవాలయం మంజూరు కొరకు 3-6-2024 రోజున మాజీ ఎంపీటీసీ పెండేల ఐలయ్య రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ని కలిసి గుడి నిర్మాణ మంజూరు కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి కమిషనర్ స్పందించి శనివారం 29-6-2024 రోజున దేవాదాయ శాఖ రాష్ట్ర ఫీల్డ్ ఇన్స్పెక్టర్ రంగారావు ని పరిశీలనకు పంపడం జరిగింది గ్రామస్థుల సమక్షంలో గుట్ట పైకి వొచ్చి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుండాన్ని. గుటమీద కిలని. సమ్మక్క సారక్క గద్దే లను మరియు మల్లన్న దేవుని ప్రదేశాలను పరిశీలించి ఆంజనేయ స్వామి గుడి మంజూరికి సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ పెండేల ఐలయ్య . ఇసంపల్లి వెంకటయ్య. కానిషెటి వీరన్న. గాదాగోని కొమురయ్య. దాచారం పర్శరాములు. బూట్ల రాములు. గుర్రాల రాజిరెడ్డి. మేడబోయిన కిష్టయ్య. బత్తుల సతీష్. లంబ అశోక్. పెండేల బాలకొంరయ్య. చాతబోయిన పెద్ద అశోక్. పాక రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్