ప్రాంతీయం

ఇబ్బంది పడుతున్న పింఛన్దారులు

119 Views

ఆసరా పింఛను రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పింఛన్దారులు

సిద్దిపేట జిల్లా జూన్ 13

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో గురువారం రోజు పత్రికలతో సుతారి రమేష్ ప్రభుత్వాలు మారిన ఆసరా పింఛన్ గార్లకు తీరని ఇబ్బందులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్లు ప్రతి నెల చివరి తేదీన రావడంతో పెంచిన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం కనీసం పాత పింఛను కూడా 4016మే జూన్ కలుపుకొని కొన్ని జిల్లాలలో కూడా ఇవ్వలేకపోయినారు.

అవి కూడా పింఛన్దారులకు అందించాలి కనీసము ఈరోజుతో 14తేదీ వచ్చినా కూడా ఆసరా పింఛన్లు అందుకోలేకపోతున్నారు నిత్యవసరాలు కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రతి నెల ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు ఏ అధికారికి చెప్పినా కూడా మా చేతుల్లో ఏమీ లేదు అంత ప్రభుత్వం చేతిలో ఉంది అని మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు కానీ మాకోసం పట్టించుకునే నాధుడు లేడు కాబట్టి తక్షణమే పింఛన్లు విడుదల చేయాలని కోరుతున్నాను

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298