*జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు*
హైదరాబాద్:జూన్ 29
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటీషు కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి.
భారతీయ న్యాయ సంహి త, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం బిల్లుల ను గత ఏడాది ఆగస్టు 11వతేదీన మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
అయితే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ఐపీసీ(ఐఈఏ) చట్టాలకు పాతరేస్తూ కొత్త చట్టాలు జులై 1వతేదీ నుంచి అమల్లోకి రానున్నాయి..
