ప్రాంతీయం

పవన్ కళ్యాణ్‌కు గజ మాలతో స్వాగతం

86 Views

కొండగట్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్‌కు గజ మాలతో స్వాగతం.

సిద్దిపేట జిల్లా జూన్ 29

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనంగా గజమాలతో సన్మానం.

అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరారు

No Slide Found In Slider.

Poll not found