ప్రాంతీయం

బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ

68 Views

తూప్రాన్ గా సీఐ బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ

సిద్దిపేట జిల్లా జూన్ 29

తూప్రాన్ గా సీఐ బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గజ్వేల్ టిఆర్ఎస్ నాయకులు ఎం సూర్యకుమార్ మర్యాదపూర్వ కలిసి సిఐ ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ రాజకుమార్ బాలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్