ప్రాంతీయం

బదిలీపై వెళ్తున్న స్వామి

86 Views

గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వామి

గజ్వేల్ అండ్ సిద్దిపేట్ టాస్క్ పోర్ట్ పోలీసుగా విధులు నిర్వహించడం జరుగుతుంది

సిద్దిపేట జిల్లా జూన్ 29

సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ఐదు సంవత్సరాల నుండి ఏసీపీ ఆఫీస్ లో విధులు నిర్వహించి ఈరోజు బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో బదిలీ అనేది సహజం తోటి ఉద్యోగస్తుల నుండి దూరంగా వెళ్లడం ఇంకా చాలా బాధాకరం అయినా పోలీసు లో బదిలీ అనే బాధ ఉన్నప్పటికీ చిరునవ్వుతో రిటైర్మెంట్ అయ్యేంతవరకు మన ఉద్యోగం మనం చేసుకోవాల్సిందే ఇది మన బాధ్యత ప్రస్తుతం గజ్వేల్ అండ్ సిద్దిపేట్ టాస్క్ పోర్ట్ పోలీసుగా విధులు నిర్వహించడం జరుగుతుంది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్