ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పల్లకి ఊరేగింపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 26
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా బుదవారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ఆలయం నుండి అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వరకు పుర వీధుల గుండా పల్లకి ఊరేగింపు నిర్వహించారు మహిళలు కోలాటం ఆట పాటలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వాసవి కన్యకాపరమేశ్వరి పల్లకి ఊరేగింపు లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆర్యవైశ్యులు





