సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఈనెల 25 26 27 తేదీల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్ జరిగే రాష్ట్రస్థాయి బాల బాలికల సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ నెట్ బాల్ పోటీలలో పాల్గొని క్రీడాకారులు ఈనెల 21వ తేదీ సోమవారం రోజున గజ్వేల్ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఉమ్మడి జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని నెట్ బాల్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ డానియల్ గారు మరియు విజయరేఖ ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్లు మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావలసిందిగా కోరుచున్నాము.
