ప్రాంతీయం

కేసీఆర్ ను కలిసిన జర్నలిస్టు ఏల్లం రాజు

87 Views

కేసీఆర్ ను కలిసిన జర్నలిస్టు ఏల్లం రాజు

సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జూన్ 25

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ ఎల్లం రాజు అనంతరం వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది కలలు కన్న తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించి బంగారు తెలంగాణగా మార్చడానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు కెసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు

No Slide Found In Slider.

Poll not found