ప్రాంతీయం

శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం ద్వారా బాధితుడికి సహాయక నిధి.

115 Views

వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో,మౌనిక, గ్రామ సంఘం ద్వారా శ్రీనిధి ద్వారా తీసుకున్న సభ్యురాలు తిమ్మాపురం వినోద, భర్త పేరు నాగరాజ్, సభ్యురాలుమరణించడం జరిగింది. శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం కింద 45 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా క్క్లైమ్ వచ్చింది, ఇట్టి డబ్బులను నామిని తిమ్మాపురం నాగరాజు కు, గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, వర్గల్ మండల ఎపిఎం యాదగిరి, శ్రీనిధి మేనేజర్ శ్రీరామ్, క్లస్టర్ సిసి జి.సత్యనారాయణ, సిసి నర్సింలు మౌనిక గ్రామ సంఘం అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, మంగమ్మ, లక్ష్మి,  చేతుల మీది నామిని కి ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ అంబికా కూడా పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *