ప్రాంతీయం

నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుల కు ఆర్థిక సహాయం

66 Views

నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుల కు ఆర్థిక సహాయం

సిద్దిపేట జిల్లా చేర్యాల్ జూన్ 24

సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం లోని పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా స్వామి లక్ష్మి ల కుమార్తె ఐశ్వర్య జనగాం లోని ఏబీవీ కాలేజ్ లో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది… తండ్రి స్వామి రెండు సంవత్సరాల క్రితం మరణించగా తల్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయాన్నీ హెచ్ ఎమ్ . కిష్టయ్య ఉపాధ్యాయులు సంఘ సేవకులు అందె విజయ్ కుమార్ దృష్టికి తీసుకు రాగ మంద భాస్కర్ రెడ్డి, స్నేహ ( హైదరాబాద్ ) దంపతులకు విషయం తెలుపగ అమ్మాయిని తన ఉన్నత విద్య అయిపోయేంత వరకు బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

ఈ సంవత్సరం ఫ్రీ 35000, చెల్లించ డానికి ప్రిన్సిపాల్ తో మాట్లాడడం జరిగింది.

ఈ సందర్బంగా అందె విజయ్ కుమార్ దంపతులు సేవా కార్యక్రమాల్లో తమతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చిన స్నేహ దంపతులను అభినందించారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్