ప్రాంతీయం

వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

64 Views

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 23

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్  అధ్యక్షతన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది..

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఏళ్లు రామిరెడ్డి  మరియు గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్  మాట్లాడుతూ…

నేడు జనసంఘ్ స్థాపకులు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జి బలి దాన దివాస్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతీయ జన సంఘ్‌ స్థాపకుడు ఇప్పటి భారతీయ జనతా పార్టీకి మూల పురుషుడు అని

దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఒకే దేశంలో ఉండరాదని ఆర్టికల్ 370 వెంటనే రద్దు చేయాలనే ఉద్యమ క్రమంలో 1953 జూన్‌ 23వ తేదీన బలిదానం కావడం జరిగిందన్నారు అఖండ భారతావని నినాదాన్ని ఎలుగెత్తి చాటిన నిజమైన దేశభక్తుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ  అన్నారు  సేవలను గుర్తుచేసుకుని  అడుగు జాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు మండల పట్టణ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడు మనోహర్ యాదవ్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి మర్కంటీ ఎగొండ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్ నాగు ముదిరాజ్ పంజాబ్ వెంకటేష్ గౌడ్ నాగిని సందీప్ మంజరి రాజు పంజాల కుమార్ గౌడ్ బారు అరవింద్ ఆనంద సాయి గౌడు కర్ణాకర్ సంతోష్ లింగం అశోక్ కృష్ణ నరసింహ చారి స్వామి మైస విజయ్ ఢిల్లీ నవీన్ ప్రశాంత్ కాశమైన సందీప్ శరత్ అభి తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298