ప్రాంతీయం

హాస్టల్ పుడుస్ సౌకర్యాలు వాళ్లకు అందుతున్నాయా 

123 Views

 

హాస్టల్ పుడుస్ సౌకర్యాలు. మరియు వాళ్లకు. బుక్స్ పుస్తకాలు. ఏవైతే ఉన్నాయో వాళ్లకు అందుతున్నాయా

సిద్దిపేట జిల్లా జూన్ 22

సిద్దిపేట జిల్లా హాస్టల్ పుడుస్ సౌకర్యాలు. మరియు వాళ్లకు. బుక్స్ పుస్తకాలు. ఏవైతే ఉన్నాయో వాళ్లకు అందుతున్నాయా అందులో ఉన్న విషయాలు వస్తే.

సిద్దిపేట జిల్లా  పరిధి సర్వే చేయడం జరిగింది ఎస్సీ బీసీ హాస్టల్ సంబంధించే కాకుండా. మాడల్ హాస్టల్స్. కస్తూర్బా. మరియు ఎస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఎక్కడైతే జాయిన్ అవుతున్నారుఅక్కడ ఫుడ్ సౌకర్యం కానీ వాళ్లకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మాకు వెంటనే సమాచారం అందజేయాలని.బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కిషన్.విచారణ చేపట్టారు.ప్రతి హాస్టల్స్.మెరుగుపరిచే విధంగా. ఉండాలే కానీ. అందుకు మేము బి డి ఎస్ ఎఫ్. సిపియుఎస్ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. మోతి రాజన్న. దైద వెంకన్న. ఓయ్ క్యాంపస్ బీడీఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. గుడిపల్లి రవి. హాస్టల్లో సరైన సౌకర్యాలు ఒకరు లేక లేనియెడల. మేము నిరసన తెలియపరుస్తామని చెప్పేసి. డిమాండ్ చేస్తున్నాం..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్