ఎంపీ రఘునందన్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్తా
సిద్దిపేట్ జిల్లా జూన్ 22
మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో శనివారం మర్యాద పూర్వకంగా కలిసిన సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా బారీ మెజారిటీతో విజయం సాధించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం జరిగిందని మెదక్ ప్రజలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఉమ్మడి మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు
