ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

151 Views

ఆర్థిక సహాయం అందజేత

సిద్దిపేట్ జిల్లా జూన్ 6

గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం లోని మాందాపూర్ గ్రామనికి చెందిన లింగాల మహేశ్వరి వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న గువ్వ యువరాజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు.మరియు స్థానిక మాజీ సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆ కుటుంబనికి ₹2000/- అర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు లింగాల జహంగీర్, లింగాల పెద్దిరాజు, లింగాల నర్సిములు, చంద్రయ్య, గువ్వ నర్సిములు, శ్రీను, మల్లేష్, రమేష్, రాములు, నర్సిములు,గణేష్, విజయ్, సురేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298