ప్రాంతీయం

ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం 

111 Views

ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం

సిద్దిపేట జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సరోజినీ సందర్శించడం జరిగింది

సిద్దిపేట జిల్లా జూన్ 15

ఈ సందర్భంగా సరోజినీ మాట్లాడుతూ

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రామచంద్ర నగర్ లో ఓపెన్ ప్లాట్లలో నివసిస్తున్నటువంటి సుమారు 40  పైగా పెద్దమ్మలోల్ల కుటుంబాలలో ఉన్నటువంటి సుమారు 10నుంచి 15 మంది స్కూల్స్ కి వెళ్ళని పిల్లలు ని చదువుకోవాలని ఈ భారతదేశంలో గొప్ప గొప్ప .

మహానుభావులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని గొప్ప గొప్ప స్థాయికి ఎదిగిన వారేనని తెలియజేశారు చరిత్రను సృష్టించిన చదువుకుంటేనే సాధ్యమైందని ఉన్నత శిఖరాలకు ఎదుగొచ్చని కలెక్టర్గా ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇండియాలో టాప్ సర్వీస్ ఉన్నవారందరూ కనీసం పిల్లలను చదివించలేని దీనస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలను మంచి ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్, ఉన్నాయని  అంతా ప్రభుత్వ స్కూళ్లలో హాస్టల్లో చదువుకొని ఈ దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారాలని  తెలియజేశారు.

భవిష్యత్తులో గొప్ప గొప్ప ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సడిమెల డేవిడ్, గుండెలి రాజు, దబ్బేటా స్వామి, పోశయ్య, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్