ప్రాంతీయం

నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్

70 Views

నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్

సిద్దిపేట జిల్లా జూన్ 15

వివరాలు ఇలా వున్నాయి సిద్ది పేట జిల్లా లో గల గజ్వేల్ ల్లో అక్కడ వున్న ఐ ఆస్పటల్ యాజ మాన్యం  నేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎవరైనా కంటి చూపు సరీగా లేక భాద పడే వాళ్ళు వుంటే అటువంటి ఓ 20 మంది కి ప్రీగా ఆపరేషన్ చేయ దళిచారు..ఈ అవకాశాన్ని చుట్టూ వున్న ప్రజానికం వాళ్ళు గమనించి అవకాశాన్ని ఉపయోగించు కోగలరని తెలియ చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్