ప్రాంతీయం

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

85 Views

మర్కుక్ జగదేవ్పూర్ ఉమ్మడి మండలల క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

సిద్దిపేట జిల్లా జూన్ 14

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ జగదేవ్పూర్ ఉమ్మడి మండలల క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా ఈరోజు గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేన్ రాజు పాండరీ క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ ఏసి మ్యాచ్ ప్రారంభించరు.

ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ.. ఎర్రవల్లి సీనియర్ క్రీడాకారులు శేఖర్.కరుణాకర్. స్వామి శ్రీను. శ్రీకాంత్. అనిల్ .నవీన్. రాజు. కుంట కరుణాకర్. గౌతమ్. హరీష్

No Slide Found In Slider.

Poll not found