ప్రాంతీయం

డి జే ఎఫ్ ఆధ్వర్యంలో చలో మంచిర్యాల కలెక్టరేట్

382 Views

డి జె ఎఫ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ ను జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రతి జర్నలిస్టుకు ఇవ్వాలని అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని వినతిపత్రంలో పొందుపరచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజిఎఫ్ జాతి అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ,రాష్ట్ర నాయకులు ,జర్నల్ సెక్రటరీ ,జిల్లా అధ్యక్షులు మరియు   డి జి ఎఫ్ యూనియన్ మెంబర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found