ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

91 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట్ జిల్లా జూన్ 14

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాడెం లాలయ్యి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. కరుణాకర్,గణేష్,బాబు, కిషోర్, సాయి కుమార్,రాజు తదితరులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్