ప్రాంతీయం

టాలెంట్ హాంట్

53 Views

ఉప్పల్ లో ఫాస్ట్ బౌలర్ల కోసం టాలెంట్ హాంట్

హైదారాబాద్ జూన్ 13

ఫాస్ట్ బౌలర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవరాజ్ తెలిపారు.

ఈనెల 22న ఉప్పల్ స్టేడియం లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్ హంట్ నిర్వహించ నున్నామని చెప్పారు.

ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్సీఏ అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్