నేడు ఢిల్లీ లో శ్రీమతి సోనియా గాంధీ(MP) ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి & శ్రీ గడ్డం వినోద్ – రమాదేవి (ఎమ్మెల్యే బెల్లంపల్లి) గడ్డం వర్ష కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. మరియు
రోహిత్ చౌదరి( ఎఐసిసి సెక్రెటరీ) తో మధ్యాహ్నం భోజనం వారి కుటుంబ సభ్యులతో కలిసి చేయడం జరిగింది.
