ప్రాంతీయం

ఆర్ టీ ఈ 2009 యాక్ట్ ని అమలు చేయాలి

130 Views

ఆర్ టీ ఈ 2009 యాక్ట్ ని అమలు చేయాలని

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బి ఎస్ ఎఫ్ ఐ ) తరఫున సిద్దిపేట జిల్లా డి ఈ ఓ కి వినతి పత్రం

సిద్దిపేట్ జిల్లా జూన్ 6

•విద్యా హక్కు చట్టం ర్తె ఆర్ టీ యూ 12(1)(సి ) ద్వారా అన్ని ప్రయివేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్లు అయ్యేలా చొరవ తీసుకోవాలి.

•జి .ఓ .ఏం ఎస్ .ఎన్ ఓ .91 తేదీ:6-8-2009

జీవోలోని సెక్షన్ 1(సి ) ప్రకారం పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు అయినా. వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయకుండా చూడండి., పాఠశాల యజమాన్యాలు సూచించిన చోటు కొనకుండా చూడండి.

• సి & డి ఎస్ ఈ పి ఆర్ ఓ సి. ఆర్ సి.. ఎన్ ఓ .780 :16-5-2013 సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి ఒలంపి యాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలు తగిలించినవి,తొలగించాలి

•జి. ఓ ఏం ఎస్నెం. బర్.1:1-1-1994 ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమ ఆశించాలి అనే అంశం. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి అనే అంశం పై సమగ్ర విచారణ చేయాలీ. ప్రతి ఏడాది వార్షికనివేదికలు, ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించలేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.

• అధిక ఫీజుల నియంత్రణ చేపట్టాలి •

అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో బోధన జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని మనవి.

పై అంశాలను తెలియజేస్తూ బి ఎస్ ఎఫ్ ఐ సెక్రెటరీ శర్ధని రాము , బి ఎస్ పి నాయకులు శ్రీశైలం, మరియు గాయకుడు కరోళ్ల నవీన్ కలసి డి. ఈ.ఓ కి వినతిపత్రం అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298