ప్రాంతీయం

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

101 Views

రఘునందన్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

సిద్దిపేట జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ యాదవ్

సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ మెదక్ ఏంపి అభ్యర్థి రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ యాదవ్, కాలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్, మండల ఉపాధ్యక్షులు కనకయ్య, యువర్ మోర్చా మండల అధ్యక్షుడు కిట్టు యాదవ్, బూత్ అధ్యక్షుడు ఆనంద్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, ములుగు మండల బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ మధు, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found