నీట్ ఫలితాలలో హుస్నాబాద్ గిరిజన బాలుర కళాశాల విద్యార్థుల సత్తా చాటారు
సిద్దిపేట జిల్లా జూన్ 5
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గిరిజన గురుకుల బాలురప్రతిభ కళాశాల యందు వెలువడిన నీటి ఫలితాలలో మన విద్యార్థులు సత్తా చాటారు బైపీసీ లో 12 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు వారిలో అత్యధికంగా ఏ మోహన్ 43 3 ఎస్పీ బాయ్స్ పి ధర్మ నాయక్ జి మల్లిబాబు 332 సంవత్సరం కటాఫ్ మార్క్స్ ఆధారంగా చేసుకొని విద్యార్థులకు ఎంబిబిఎస్ బీడీఎస్ సీట్లు సంపాదించే అవకాశం దక్కింది ఈ ఫలితాల పట్ల గిరిజన సంక్షేమ సొసైటీ ప్రాంతీయ అధికారి డిఎస్ వెంకన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు పట్ల కళాశాల ప్రిన్సిపల్ రామ్ రెడ్డి మరియు కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు





