ప్రాంతీయం

ఉరివేసుకున్న వ్యక్తి మృతి…

322 Views

ముస్తాబాద్, మే 28 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామంలో మీసా బబ్లు తండ్రి బాబు, 35 సం, కులం ఎస్సీమాల, వృత్తి మేస్త్రి అతడు మే 27న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. కుటుంబ కలహాలే కారణమా.. లేదా అప్పులు ఉన్నాయా మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found