ముస్తాబాద్, మే 27 (24/7న్యూస్ ప్రతినిధి):
చిప్పలపల్లి గ్రామానికి చెందిన సాదల శంకర్ s/o నరసింహులు 45సం’లు. అనువ్యక్తి గత కొంతకాలంగా తాగుడుకు బానిసై 26-5-2024 రోజున రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో డబుల్ బెడ్ రూమ్ కిటికీ కి చీరతో ఉరివేసుకొని చనిపోయినాడు. ఆసమయంలో మృతుడి భార్య ఇంటి ముందు వారండాలో పడుకున్నారు. మృతునికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు సంతానం ఉన్నారు. అని మృతునిఅన్న సాదలలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై తెలిపినారు.




