205 Views
ముస్తాబాద్, మే 23 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే దోస్త్ మీట్ క్రీడా పోటీలు విజయవంతం అయిందని ఎస్ఐ కె.శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సిఐ సదన్ కుమార్ ఆటల్లో పాల్గొన్నారు. అన్నిరకాల పోటీలు శారీరక శ్రమలు ఆటలు సాధారణంగా లేదా వ్యవస్థీకృత భాగస్వామ్యం ద్వారా పాల్గొనేవారికి ఆనందాన్ని పొందడంతో పాటు క్రీడలు నిర్వహించడం శారీరక ఆరోగ్యానికి సానుకూల ఫలితాలను చేకూతాయన్నారు. మండలంలో పోటీపడిన గ్రామాలు బంధనకల్ పై మొర్పాయిల్లి విజయం, మోడల్ స్కూల్ పై ముస్తాబాద్ విజయం, రామలక్ష్మణపల్లెపై ఆవునూరు విజయం, గూడూరు పై కొండాపూర్ విజయం, ముస్తాబాద్ (2) పై నామపూర్ విజయం, విజేతలు ఆటోయూనియన్ పై బంధ
నకల్ విజయం, పోతుగల్ పై రామలక్ష్మణపల్లి విజయం సాధించారు.
నకల్ విజయం, పోతుగల్ పై రామలక్ష్మణపల్లి విజయం సాధించారు.
రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?




