Posted onAuthorTelugu News 24/7Comments Off on మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శ
92 Views
దండేపల్లి మండలలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఇటీవలే జరిగిన ప్రమాదంలో ఒక మహిళ కూలి(బంగారు మల్లవ్వ)మృతి చెందిన విషయం తెలుసుకొని, మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
189 Viewsమేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం సెప్టెంబర్ 19 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా) బీబీపేట్ మండలంలోని జనగామ, మాంధాపూర్, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్, రాంరెడ్డి పల్లి గ్రామంలో మహిళలు, పెద్దల నుండి అమృత కలశంలో మట్టి సేకరించిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మరించుకునెందుకు కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని […]
465 Views గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం లో గురువారం సంఘం అధ్యక్షులు తలకొక్కుల.దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని చెన్నూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక రేగొండ సంగీత దొంగతనం చేసిన నేరము మోపి అదే గ్రామానికి చెందిన పెత్తందారులు అగ్రకులాల వాళ్లు మరియు ప్రభాకర్ రావు,అతని అనుచరులు కలిసి అమ్మాయి మీద దొంగతనం […]
279 Viewsసిద్దిపేట్ నవంబర్ 28 :సీఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కెసిఆర్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచార పర్వం […]