ప్రాంతీయం

పార్లమెంటు సభ్యుడిగా వంశీకి ఒక అవకాశం ఇవ్వండి

129 Views

పెద్దపల్లి పార్లమెంట్

*పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ ఒక్క అవకాశం ఇవ్వండి -మనాలి రాజ్ ఠాకూర్*

అంతర్గాం మండల కేంద్రంలో ని వివిధ గ్రామాల ఉపాధి హామీ కూలీలని కలిసి కాంగ్రెస్ పార్టీ 100రోజుల పాలన గురించి వివరించడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  పాలనలో ప్రతి ఇంటికి ప్రతి మహిళలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పడం జరిగింది.

అలాగే లింగాపూర్ గ్రామంలో ఎ సమస్య ఉన్న రాజ్ ఠాకూర్  ద్రుష్టికి తీసుకురావాలని చెప్పి రాబోయే పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  గెలిపించుకొని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరిన రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  సతీమణి మనాలి ఠాకూర్.

No Slide Found In Slider.

Poll not found