ముస్తాబాద్, మే 16 (24/7న్యూస్ ప్రతినిధి) మండలంలో గురువారం సాయంత్రం ఉరుములతోమెరుపులతో కూడిన వర్షానికి తెర్లుమద్ది గ్రామంలో రజకులకు సంబంధించిన యాదగిరికి రైతుకు చెందిన పాడిగేద పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. ముస్తాబాద్ శివారులో విద్యుత్ వైర్లు గొర్రెలపై పడగా రెండు మృతి చెందినట్లు మండల ప్రజలు తెలిపారు. ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
