206 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండలం మల్లూరు మామిడి గూడెంలో పెసా గ్రామ సభ ఏర్పాటు చేశారు.చెరు వుల యందు చేపల పెంపకం అమ్ముకోవడం శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి గుడి యందు నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించుట వంటి వివిధ అంశా లపై గ్రామ సభ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి, ఎల్లాస్వామి,స్పెషల్ అధికారి విజయలక్ష్మి, గ్రామపెద్దలు, ఎల్లయ్య, సమ్మయ్య,గుండం,మల్లయ్య, గోవర్ధన్,లక్ష్మణ్ రావు,పీసా మొబైలైజర్ తాటి, విజయ్,కల్తీ […]
154 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గర్నేపల్లి రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి, ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు, మహిళలు, దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
77 Viewsమాజీ వర్యులు చెరుకు ముత్యంరెడ్డి వర్ధంతి సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తన వంతుగా రామ నామాలు లిఖించి అందించిన మహా వ్యక్తి అని కొనియాడారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7