(తిమ్మాపూర్ ఫిబ్రవరి )
35వ రాజీవ్ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సంధర్బంగా తిమ్మాపూర్ మండలం లోని రేణికుంట టోల్ ప్లాజాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ బృందం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించరు..
ఈ శిబిరం లో టోల్ ప్లాజా ఉద్యోగులు, సిబ్బంధి రక్తదానం చేశారు.రక్తదానం అనంతరం ఉద్యోగులు, సిబ్బంధి కి పండ్లు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు..
ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగా ప్రాజెక్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, టోల్ ప్లాజా సీనియర్ మేనేజర్ ఎం. యజ్ఞేశ్వర్ రావు, హైవే ఇంజనీర్ శివప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్ డి మహేందర్ లు తదితరులు పాల్గొన్నారు….