భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును బాధ్యతయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న రాయపోల్ జర్నలిస్టులు. ఓటు హక్కు అనేది వజ్రా ఆయుధం లాంటిది. ఓటు వేసే ముందు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తెలిపారు. లోక్సభ ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, జర్నలిస్టులు నర్సింలు, గణేష్ తదితరులు ఉన్నారు.
