Posted onAuthorTelugu News 24/7Comments Off on ఓటు హక్కును వినియోగింకున్న దుబ్బాక ఎమ్మెల్యే
108 Views
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
211 Viewsఅక్టోబర్ 01 రామగుండం పెద్దపెల్లి జిల్లా దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నదా? ఇవాళ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. పేదవాళ్లను కడుపున పెట్టుకొని చూసుకునే నాయకుడు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ పిచ్చోళ్లు 60 ఏళ్లు మనలను నానా బాధలు పెట్టారు. అలాంటి నాయకులు మనకు కావాలా? తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ […]
97 Viewsమంచిర్యాల లో గురువారం గోడకూలిన దుర్ఘటన లో ముగ్గురు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కలిసి మీకు అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రావాల్సిన ఆర్ధిక సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. కార్మిక శాఖ నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పరిహారంగా మంజూరు చేయిస్తానని ,ఘటనకు కారణమైన భవన యజమానుల నుండి […]
128 Viewsగజ్వేల్ నియోజకవర్గం లోని ముంపు గ్రామాలైన ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల ఘట్ పల్లెపహాడ్ గ్రామాలలో బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.వేముల ఘాట్ గ్రామంలోని నెలకొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వివరిస్తున్న వేములఘాట్ సర్పంచ్ బాలయ్య. వేముల ఘాట్ గ్రామ సర్పంచ్ బాలయ్య మాట్లాడుతూ మా గ్రామంలోని సమస్యలు 165 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ప్రభుత్వం ఇచ్చింది కానీ 165 ఫ్లాట్లు ఇంతవరకు చూపించలేదు ఒక […]