చెక్కల రాజు కు ఆర్థిక సహాయం అందజేత
గజ్వేల్ మే 11
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చెక్కల రాజు ఇటీవల రోడ్డు ప్రమాద బారిన పడి మంచానికే పరిమితమైన చెక్కల రాజును పరామర్శించి 10 000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సోదరులు రవీందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన చెక్కల రాజు రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురై మంచానికి పరిమితం అయ్యాడని వారికి అండగా నిలిచిన వెంకట్రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, నాయకులు కరుణాకర్,కృష్ణ,నర్సింలు,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
