మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నీ గెలిపిస్తాం
గజ్వేల్ మే 11
- మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్న కి మద్దతుగా ఇంటింటి ప్రచారం ములుగు లో 236,237,238,239 బూత్ నెంబర్లలో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు బట్టు ఏలందర్ రెడ్డి, కొండ నరసింహులు, ఎస్ టి మోర్చా అధ్యక్షులు కూతడి అశోక్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు చేబర్తి వీరేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గంగలబోయిన శ్రీకాంత్, మండల కార్యదర్శి గుర్రాల నరసింహులు,కాశమైన కనకయ్య,బిల్లా కుమార్, తిగుళ్ళ స్వామి తదితరులు పాల్గొన్నారు..ములుగు లోని నాలుగు బూత్ అధ్యక్షులు సుంకరి రమేష్ ముదిరాజ్ , గంగలబోయిన మణికంఠ ముదిరాజ్ , చర్లపల్లి కిషోర్ యాదవ్,గుర్రాల కరుణాకర్ ముదిరాజ్ లు ఇంటి ఇంటి ప్రచారం నిర్వహిస్తూ దేశానికి మరొకసారి ప్రధాని కావాలి ఎంతో అవసరమని తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేయడం జరుగింది.





