వర్గల్ మండల్ డిసెంబర్ 24 : శేరుపల్లి గ్రామం లో యువకుల కోసం బిఆర్ యస్ పార్టీ తరుపున యువత ను ప్రోత్సాహించటానికి పార్టీ అధికారం లో లేకపోయినా సరే శేరిపల్లి గ్రామ యువత కోసం వాళ్ళని ఆటల్లో మెరుగుపరిచేలా చూడటం కోసం బిఆర్ఎస్ పార్టీ యువత కోసం కొత్త వాలీ బాల్ మరియు నెట్ ఇప్పించటం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ని కూడా చదును చేసే పనులు ప్రారంభటం చేయటం జరుగుతుంది. ఈ విధంగా సాయం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు యువత కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.




