మంచిర్యాల జిల్లా:
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం నేన్నల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో పాటు కలిసి ఉపాధి హామీ పనిలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
