రాజకీయం

చేబర్తి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం

86 Views

చేబర్తి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 30)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని చేబర్తి గ్రామంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతు తెలుపుతూ ఇంటింటి కి కర్ర పత్రాలు పంచుతు ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మర్కుక్ మండల బిజెపి అధ్యక్షుడు సాయి రెడ్డి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్, చేబర్తి గ్రామ అధ్యక్షుడు గంధమల్ల చంద్రo బిజెపి కార్యకర్తలు మాట్లాడుతూ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని సేవలను మరువ లేనివని తెలుపుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను గడపగడపకు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. మార్కుక్ మండల బిజెపి,అధ్యక్షులు సాయి రెడ్డి రామ్ రెడ్డి,ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్,బీసీ మోర్చా అధ్యక్షులు,శ్రీనివాస్
యువ మోర్చ అధ్యక్షులు. పంజా మధు ప్రధాన కార్యదర్శి. కొండ బాలకృష్ణ ఓబీసీ మోర్చ అధ్యక్షులు. గోపాల్,గ్రామ అధ్యక్షులు. గంధమాల చంద్రం,
భూత అధ్యక్షులు.శ్రీను,రాజు, ఈశ్వర్, తిరుపతి, కృష్ణ, రామాంజనేయులు, బాబు, కోశాధికారి, మహేందర్, బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్