ప్రాంతీయం

మంచిర్యాల బిజెపిలో చేరికలు

125 Views

మంచిర్యాల జిల్లా

బిఆర్ఎస్ మంచిర్యాల పట్టణ యూత్ అధ్యక్షులు బింగి ప్రవీణ్, నస్పూర్ పట్టణ యూత్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ మరియు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా వారికీ బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్