కీ,,శే శ్రీ రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద, బస్టాండ్ వద్ద, మార్కెట్ వద్ద ఏరియాల్లో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన ట్రస్ట్ సెక్రటరీ శ్రీ కొక్కిరాల సత్య పాల్ రావు , శ్రీమతి రుక్మిణి.
